మురళి తో కప్పు కాఫీ !!!
"ఐతే నాలుగు మాటలు లేకపోతే కప్పు కాఫీ..."

 

కింగ్ ఖాన్ తెలియని వారు భారతదేశం లో ఉండరనుకోండి :). ఈ చిత్రములు చలా మంది చూసివుండరు. మీకోసం ...
1.కాలేజి రోజుల్లో
Photobucket - Video and Image Hosting

2.కాలేజి రోజుల్లో
Photobucket - Video and Image Hosting
3.కాలేజి కిరికెట్ టీంలో..

Photobucket - Video and Image Hosting
4.షారుక్ ఖాన్ నాన్న , అమ్మ మరియు అక్క.

Photobucket - Video and Image Hosting

5.శారుక్ ఖాన్ అచ్చు వాళ్ళ నాన్న పోలికలు ఎక్కువ ఉన్నాయ్...ఏమంటారు ?:)
Photobucket - Video and Image Hosting

6.శారుక్ ఖాన్ కాలేజి రోజుల్లో..
Photobucket - Video and Image Hosting

7.తన భార్య గౌరి తో..
Photobucket - Video and Image Hosting
Source : A forward from friend


 

నాకు, చాలా అరధుగా దొరికేయ్ ఫొటోస్ సేకరించడం చాలా ఇష్టం. మన భారత దేశ చరిత్ర లో ఎన్నో అందాలూ. ఒకప్పటి మన వేశధారణా, మన సంస్కృతి , మన జీవన శైలి చాలా దేశాలకు ఆదర్శంగా నిలిచాయి . ఇప్పటి సంగతి మీకు తెలిసినదే కాస్త దారి తప్పుతోంది అనుకోండి :) ...

ఆదిత్య 369 చిత్రం లోని టైం మెషిన్ నాకు ఇస్తేయ్ నా డిజిటల్ కెమెరా తో చరిత్ర లోకి వెళ్ళి మంచి ఫొటోస్ తీయాలని నా ఆశ :). అది కుదిరే పని కాదు కాబట్టి గూగుల్ చేసి ఈ చిత్రాలను సేకరించాను ...మన చరిత్ర అనేయ్ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మీ కోసం...

1. తను చంపిన చిరుతపై కూర్చుని ఫోటో కు ఫోసు ఇస్తున్న ఈ చిన్నారి ఒక రాజు గారి కుమార్తెయ్ ... ఏ రాజ్యానికి రాజు అని అడగకండి నాకు కూడా తెలియదు :)...


Photobucket - Video and Image Hosting

2. తెల్ల దొరలకు వూడిగం చేస్తున్న మన భారతీయులు
Photobucket - Video and Image Hosting
౩. గ్రాండ్ ట్రంక్ రోడ్ - శేషా సూరి కట్టించిన ఈ కలకత్తా నుండి కాబుల్ ను కలిపే ఈ రహ దారి ఆ రోజుల్లో వ్రుత్తి వ్యాపారాలకు ఎంతగానో ఉపయోగపడింది అని విన్నాను .

Photobucket - Video and Image Hosting
4.తమకున్న నగలను అలంకరించుకొని ఫోటో కు ఫోసు ఇచిన్న మన బామ్మలు హ హ హ ...

Photobucket - Video and Image Hosting
5. మన ఢిల్లీ పార్లమెంట్ మరియు రాష్ట్రపతి భవనము. తప్పక చూడాల్సిన చిత్రము ఇది.

Photobucket - Video and Image Hosting
6. 1910 లో ముంబై లో విందుకు హాజరు ఇన అప్పటి మహిళా సంఘం :)
Photobucket - Video and Image Hosting
7. వీరిని వైష్ణవులు అంటారని చదివాను. వీరిని అనుసరించే వారిని గోస్వామి మహారాజులు అంటారట.

Photobucket - Video and Image Hosting

8. 1650 లో కట్టిన ఢిల్లీ జమ్మ మస్జిద్
Photobucket - Video and Image Hosting

9. అప్పటి ఇంపీరియల్ ఎర్వేస్ , ఇండియా నుండి ఇంగ్లాండ్ కు వెళ్తూ శర్జః లో ఇందనం కోసం అపేదట :).
Photobucket - Video and Image Hosting


 

 

లేత మనసులు

Posted In: . By Murali.Marimekala


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


 

నా లాంటి చిరంజీవి ఫాన్స్ కోసం ఎక్కడా దొరకని , చూడని ఫొటోస్ . మీరు ఇంతక ముందేయ్ చూసి ఉంటేయ్ మళ్ళి చూడండి ...ప్రాబ్లం లేదు :)


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting


Photobucket - Video and Image Hosting



సోర్సు

 

ఈ ఫోటో జపాన్ డిస్నీ సీ లో ఉన్నా "Tower of Terror" లో తీసింది . ఒక చక్క ఫై చెక్కిన ఈ శిల్పం ఎలా ఉంది ?